Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పని చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 6:38 PM విజయనగరంGeneral
గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పని చేయాలి - Udayam
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని MLC బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ చీపురుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సమీక్ష చేపట్టారు. అనంతరం ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...