వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి మెట్టు మార్గం వద్ద దివ్యదర్శనం (DD) టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
Comments
Loading comments...

