వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల చారిత్రక విశేషాలు, ఉత్సవాల పరిణామాన్ని ఆలయ గోడలపై ఉన్న ప్రాచీన శాసనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. 10వ శతాబ్దం నాటికే ఈ ఉత్సవాలు నిర్వహించినట్లు ఆధారాలున్నాయి.
విజయనగర చక్రవర్తులు, రాజుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య మరింత పెరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పల్లవ, చోళుల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న ఈ సంప్రదాయ విశేషాలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

