వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు నుండి విచ్చేసిన అవధూత శ్రీ బాలకృష్ణ స్వామి గారు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవస్థానం చైర్మన్ డా. శ్రీ కందుల నాగరాజు గారిని ఆశీర్వదించారు. దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, అమ్మవారి కృప భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలొ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

