వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణవనం మండలంలోని శ్రీశక్తి వినాయకస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం చవితి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించారు.
మూషిక వాహనంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

