వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని 5వ వార్డు రఘురాం నగర్ కాలనీలో జరిగిన శ్రీ శక్తి మారియమ్మ ఆడి జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

