వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రం గదిలో అప్పుల బాధతో ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు.
ఈనెల 20న సుధాకర్(36) గోగుల ఆదిలక్ష్మి(50) మల్లేశ్వరి(45) శ్రీదేవి(33) మణికంఠ(15)లు వడ్డెర సత్రంలో ఉంటూ 3 రోజులుగా బయటకు రాకపోవడం, దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...

