వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు డిసెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రూ.5 వేల గర్భాలయ, రూ.1,500 సామూహిక అభిషేకాలను రద్దు చేశారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.
శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం ఉండదు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు విడతల వారీగా అవకాశం కల్పిస్తారు. ఈ నెల 20న కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

