Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో 5.915 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:15 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో 5.915 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి - Udayam
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 5.915 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇందుకోసం 12,583 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. పోతిరెడ్డిపాడుకు 2,000, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 3,800, కల్వకుర్తికి 2,400, వెలుగొండకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో 157 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...