Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి వరద దెబ్బ.. తగ్గిన ప్రవాహం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 1:10 PM వనపర్తిGeneral
శ్రీశైలానికి వరద దెబ్బ.. తగ్గిన ప్రవాహం - Udayam
శ్రీశైలం ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలు నిలిచిపోయాయి. గతేడాది SEP 13 నాటికి 2.26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం 99 % పైగా తగ్గి కేవలం 735 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోంది. SEPలో వరద రాకపోవడంతో నీటిమట్టం 864.20 అడుగులకు (119.49 TMC) పడిపోయింది. మరోవైపు TG విద్యుదుత్పత్తి, హంద్రీనీవా తదితర అవసరాలకు రోజువారీగా 31,214 క్యూసెక్కుల వినియోగం జరుగుతోంది.

Comments

G
Loading comments...