Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగనాయక స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 12:57 PM మహబూబ్‌నగర్General
శ్రీరంగనాయక స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Udayam
శ్రీరంగనాయక స్వామిని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, సర్పంచ్ సత్యమోల పాండు, వార్డు సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...