Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2,431 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 8:18 AM నిజామాబాద్General
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2,431 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి గత 24 గంటల్లో 2,431 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. 933 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1,080.30 అడుగులు, నీటి నిల్వ 45.757 టీఎంసీలుగా ఉంది. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 36.958 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...