Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరామ హృదయ కలశ యాత్రకు ఘన స్వాగతం

Follow Udayam on Google
Devender Bale Oct 04, 2026 9:29 PM జగిత్యాలGeneral
శ్రీరామ హృదయ కలశ యాత్రకు ఘన స్వాగతం - Udayam
రాయికల్ విజయ హాస్పిటల్‌లో ఆదివారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర శ్రీరామ హృదయ కలశ యాత్ర ఘనంగా నిర్వహించారు. డాక్టర్ జగన్ మోహన్ రావు–విజయ దంపతులు, గండ్ర రమాదేవి–అచ్యుతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు మరింగంటి రామకృష్ణమాచార్యులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేల్పుల స్వామి, బోడ్గం శైలేందర్, భక్తులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...