Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనివాస్ నగర్ డ్రెయినేజీ రూ.5.5 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణానికి భూమిపూజ

Follow Udayam on Google
Pvr Reddy Oct 02, 2026 1:51 PM నంద్యాలవినోదం
శ్రీనివాస్ నగర్ డ్రెయినేజీ రూ.5.5 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణానికి భూమిపూజ - Udayam
డోన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ శివాలయం వద్ద రూ.5.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా స్థానికులు ఎదుర్కొంటున్న డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...