Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలత పాటకు రికార్డు సమయం

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:46 PM జాతీయంవినోదం
శ్రీలత పాటకు రికార్డు సమయం - Udayam
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' చిత్రంలోని 'శ్రీలత..' పాటకు కేవలం ఒక్క రోజులోనే ట్యూన్ మరియు లిరిక్స్ ఫైనల్ చేసినట్లు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి తెలిపారు. అందరికీ త్వరగా రీచ్ అయ్యేలా తెలంగాణ వాడుక పదాలతో ఈ పాటను డిజైన్ చేశామని, సోషల్ మీడియాలో దీనికి అద్భుతమైన స్పందన వస్తోందని గీత రచయిత అలరాజు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...