Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణుడి ప్రతిమ ఊరేగింపు

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 7:09 PM అనంతపురంGeneral
శ్రీకృష్ణుడి ప్రతిమ ఊరేగింపు - Udayam
గుత్తి ప్రబోధా సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా శ్రీకృష్ణుని ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ప్రబోధా సేవ సమితి కమిటీ సభ్యులు రవి మాట్లాడుతూ.. ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించామన్నారు.

Comments

G
Loading comments...