వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ నగర పరిధిలోని అప్పనపల్లి 3వ డివిజన్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు నగర మేయర్ గుమ్మల మమత మఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

