Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో వృద్ధాశ్రమానికి రూ. 5 లక్షల విరాళం

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 10:32 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో వృద్ధాశ్రమానికి రూ. 5 లక్షల విరాళం - Udayam
శ్రీకాకుళం నగరంలోని కిన్నెర థియేటర్ ఎదురుగా రోటరీ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వృద్ధ జనాశ్రమానికి డాక్టర్ బసవ శ్రీనివాసరెడ్డి బుధవారం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. వృద్ధులకు గౌరవం, ఆప్యాయత, భద్రత కల్పించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదనరావు, గుంటముక్క పాపారావు, దువ్వు సన్యాసిరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...