వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆదిగురువు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను వాస్తు శిల్పిగా, సకలకళలకు ఆదిగురువుగా భావిస్తామని ఎస్పీ అన్నారు. నాలుగు యుగాలలో అనేక పట్టణాలు విశ్వగురువు నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

