Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో వినోబాభావే జయంతి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:23 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో వినోబాభావే జయంతి - Udayam
భూదాన ఉద్యమానికి నాంది పలికిన ఆచార్య వినోబాభావే జయంతిని శుక్రవారం శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్మృతి వనంలో నిర్వహించారు. వినోబాభావే విగ్రహానికి విగ్రహ దాతలు కొరారి రామకృష్ణ, జ్యోతి దంపతులు, గాంధీ మందిర ప్రతినిధులు పూలమాలలు వేశారు. అహింస, గాంధేయ మార్గంలో సాగిన వినోబాభావే సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...