వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామ్ దాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని, పుట్టిన శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలే ఉత్తమ ఆహారమని అధికారులు తెలిపారు
Comments
Loading comments...

