Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో నిలిచిన విద్యుత్ సరఫరా

Follow Udayam on Google
Hari Sep 24, 2026 2:25 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో నిలిచిన విద్యుత్ సరఫరా - Udayam
జిల్లాలో తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు బుధవారం రాత్రి గురువారం ఉదయం గాలులు వీచాయి. దీంతో విద్యుత్ తీగలు తెగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పునరుద్ధరణకు అధికారులు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. తీగలపై పడ్డ కొమ్మలను తొలగించి విద్యుత్ కండక్టర్లు సరి చేస్తున్నారు. ఈఈ యోగేశ్వరరావు మాట్లాడుతూ.. మధ్యాహ్నం నాటికి విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...