Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో నేత్రదానంపై అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 12:06 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో నేత్రదానంపై అవగాహన - Udayam
​శ్రీకాకుళం మండలం పెద్దపాడు ఏపీఆర్ఎస్డబ్ల్యూ బాలికల పాఠశాలలో శుక్రవారం నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా కంటి ఆరోగ్యం, నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారులు ఎం.ఆర్.కే. దాస్, ఎం.బాబు రావు అవగాహన కల్పించారు. అనంతరం పలు పోటీలు నిర్వహించి విజేతలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు..

Comments

G
Loading comments...