Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 9:02 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక - Udayam
​శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని, లేదా https : //Meekosam. ap. gov. in వెబ్‌‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...