Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో కీలక నేతపై కేసు: ఖండించిన పార్టీ క్యాడర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 10:05 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో కీలక నేతపై కేసు: ఖండించిన పార్టీ క్యాడర్ - Udayam
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఇటీవల కేసు నమోదైంది. దీన్ని వైసీపీ శ్రేణులు ఖండించాయి. కుందువానిపేటలో హుద్‌హుద్ ఇళ్లను ప్రారంభించి మత్స్యకారులకు అందిస్తే కేసులు నమోదు చేయడం ఏమిటని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. ఈ కేసు రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపించారు. రాజకీయంగానూ, న్యాయపరంగానూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...