వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ సోమవారం తెలిపారు.
నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రామమూర్తి స్టేడియానికి హాజరుకావాలని సూచించారు. ఆగస్టు 6న అండర్-17, ఆగస్టు 7న అండర్-23 విభాగాల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

