Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో జాబ్ మేళా

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 3:58 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో జాబ్ మేళా - Udayam
​నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ఈ నెల 6న శ్రీకాకుళం గొంటి వీధిలో నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి శేషగిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ తదితర విద్యార్హతలున్న వారు అర్హులన్నారు. బ్రేక్స్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెటిరో, డెల్ఫీ-టీవీఎస్ తదితర ఏడు సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...