వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం గాంధీ మందిరంలో భగత్‌సింగ్, సరస్వతిగోర జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శమని, సరస్వతిగోర కుటుంబం దేశసేవకు అంకితమైందని డిటీవో నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు, పండితులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
Comments
Loading comments...

