వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు.
మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి, కేంద్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు ₹315 కోట్లతో డీపీఆర్ రూపొందించినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో మురుగునీరు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండదన్నారు.
Comments
Loading comments...

