వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనెల 23న ఉదయం 9 గంటలకు సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు (బాలురు, బాలికలు) ఎంపికలు జరగనున్నాయి.
ఈ విషయాన్ని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబరు 11 నుంచి 13 వరకు బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

