వార్తలకు తిరిగి వెళ్లండి

కౌశలం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న జిల్లా ప్రజా పరిషత్ నూతన సమావేశ మందిరంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
ఉదయం 9 గంటలకు నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హతలతో 18 నుండి 32 ఏళ్ల పురుష అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి రూ.15,500 వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
Comments
Loading comments...

