వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని న్యూకాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు రెండో పట్టణ ఎస్‌ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు.
శనివారం ఆయన మాట్లాడుతూ,కొన్నేళ్ల క్రితమే వివాహం కాగా విడాకులు తీసుకున్న మహిళ, తల్లిదండ్రుల మరణంతో మానసిక వేదనలో ఉండేదన్నారు. గత నెల 30న బయటకు వెళ్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

