Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పోలీస్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

Follow Udayam on Google
RAGHU Aug 15, 2026 3:57 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం పోలీస్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు - Udayam
శ్రీకాకుళం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...