Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పబ్లిక్ గ్రీవెన్స్: 55 అర్జీలు స్వీకరించిన MLA

Follow Udayam on Google
RAGHU SKLM Sep 18, 2026 6:58 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం పబ్లిక్ గ్రీవెన్స్: 55 అర్జీలు స్వీకరించిన MLA - Udayam
​ప్రజలకు చేరువగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, ప్రజల నుంచి 55 అర్జీలు స్వీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రెవెన్యూ, పెన్షన్ సమస్యలపై ఎక్కువగా వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...