Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం - Udayam
శ్రీకాకుళం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ట్రెజరీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ లోవరాజు, ఎంపీడీవో ప్రకాశరావు, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు. PGRS, PPP, P4, ప్రభుత్వ పథకాలు, KPIs, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. నియోజకవర్గ ప్రగతిపై అన్ని శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.

Comments

G
Loading comments...