వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీ , వసతి గృహాలను కళాశాల యాజమాన్యం , అధికారులతో కలిసి పరిశీలించారు. క్యాంపస్‌లో పారిశుద్ధ్యం , డ్రైనేజీ , హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు.
విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తూ కాలేజీని ఆదర్శ కళాశాలగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

