వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రైతు మార్కెట్లో మంగళవారం కేజీ కూరగాయల ధరలు టమాటా రూ.37, వంకాయ రూ.36, బెండకాయ రూ. 47, పచ్చిమిర్చి రూ.56, బీరకాయ రూ.50, క్యారెట్ రూ.44, ఉల్లి రూ.35, బంగాళాదుంప రూ.16, వెల్లుల్లి రూ.160, ఆనపకాయ రూ.20, దొండకాయ రూ.30, అల్లం రూ.110 నుంచి రూ.160 వరకు విక్రయిస్తున్నారు.
నాణ్యతను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని రైతు మార్కెట్ ఈవో రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

