Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం కలెక్టర్ హెచ్చరిక

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 6:43 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం కలెక్టర్ హెచ్చరిక - Udayam
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా తప్పదని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ హెచ్చరించారు. శనివారం అరసవల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో గార్బేజ్ పాయింట్లను శాశ్వతంగా తొలగించడమే లక్ష్యమన్నారు. చెత్త పాయింట్ వద్ద 4 ట్రాక్టర్లు, జేసీబీతో వ్యర్థాలను తొలగించి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...