వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలపై ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ కీలక సూచనలు చేశారు.
జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలకు ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది.సెప్టెంబర్ 3 నాటికి వార్డుల్లో ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. రాజకీయం వర్గాల్లో ఎన్నికల వేడి పుట్టించునుంది.
Comments
Loading comments...

