Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో ఆగనున్న ప్రత్యేక రైలు

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:07 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లాలో ఆగనున్న ప్రత్యేక రైలు - Udayam
శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికుల కోసం పండుగల సందర్భంగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి - బ్రహ్మపుత్ర ప్రత్యేక రైలు శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చాపురం, నౌపడ స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించింది. రైలు సదుపాయం కల్పించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...