వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ పరిశీలకుడిగా జాతీయ ఉపాధ్యక్షుడు ఎండీ నజీర్‌ను అధిష్ఠానం సోమవారం నియమించింది.
త్వరలో ఆయన జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నజీర్ నియామకంతో జిల్లాలో స్థానిక ఎన్నికలపై టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

