వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం: జిల్లా అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పరామర్శించనున్నారు.
ఈ పర్యటనకు పోలీసులు పలు అంక్షలతో అనుమతి మంజూరు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అంపోలు జైలుకు చేరుకోవాలని, మార్గమధ్యంలో సభలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...
