వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం డీఎస్పీగా పనిచేసి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా బదిలీ అయిన సీహెచ్ వివేకానందకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
వివేకానంద విధి నిర్వహణలో అంకితభావం, సమయస్ఫూర్తితో పనిచేశారని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. శేషాద్రి, ఆర్‌డీఓ సాయి ప్రత్యూష, పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

