Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం : డిగ్రీ ప్రవేశాలకు వేళాయే!

Follow Udayam on Google
RAGHU Aug 05, 2026 9:42 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం : డిగ్రీ ప్రవేశాలకు వేళాయే! - Udayam
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 15 ప్రభుత్వ,73 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.ఈ నెల 5 నుంచి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. అన్ని కళాశాలల్లో కలిపి 19,000 సీట్లు అందుబాటులో ఉన్నట్లు విశ్వవిద్యాలయ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...