Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం : బయటకి వెళ్లే వారికి అలెర్ట్

Follow Udayam on Google
RAGHU Aug 01, 2026 9:47 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం : బయటకి వెళ్లే వారికి అలెర్ట్ - Udayam
జిల్లాలో ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా రైతులు, ప్రయాణికులు,బహిరంగ పనులు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...