వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా IX 1373 విమానం దారి మళ్లింది. బుధవారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి భోగాపురానికి బయలుదేరిన విమానం రాత్రి 9.40 గంటలకు అక్కడ ల్యాండ్ కావాల్సి ఉంది.
అయితే భోగాపురంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నల్ వ్యవస్థలో అంతరాయం కారణంగా విమానాన్ని నాగపూర్కు మళ్లించారు. ఈ విమానంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, శ్రీనివాస్ ఉన్నారు
Comments
Loading comments...

