Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీహరి 10వ స్థానం.. పతకం దూరం

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 3:20 PM జాతీయంక్రీడలు
శ్రీహరి 10వ స్థానం.. పతకం దూరం - Udayam
ఆసియా క్రీడల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో భారత స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ 10వ స్థానంలో నిలిచాడు. 25.52 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. చైనాకు చెందిన జు జియాయు 24.04 సెకన్ల గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం గెలిచాడు. శ్రీహరి హీట్స్‌లో 25.37 సెకన్లతో సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాడు. దీంతో ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్‌ పతకం కోసం 12 ఏళ్ల నిరీక్షణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...