Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు​​

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 7:11 PM విశాఖపట్నంGeneral
​​సింహాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో తేది 21.09.2026 నుండి 25.09.2026 వరకు వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. అమ్మవార్లను కళ్యాణ మండపంలో వేంచేయింపజేసి ప్రత్యేక పూజాదికాలు, విశేష హోమములు, వేదపారాయణలు, దివ్య ప్రబంధ సేవకాలము మరియు తిరువీధి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడునని ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.

Comments

G
Loading comments...