Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ విజయ దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
I siva prasad Sep 01, 2026 6:32 PM నెల్లూరుGeneral
శ్రీ విజయ దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు - Udayam
గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గ ఉప పీఠంలో శ్రావణ మంగళవారం సందర్భంగా దుర్గా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. మహిళలచే సామూహిక సుమంగళి పూజ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...