వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంఅకటేశ్వర ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలెంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు II & III సంవత్సరాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీని గురువారం ఘనంగా నిర్వహించారు.
కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఫ్ఎసి డా. పి. రాములు ముఖ్య అతిథిగా హాజరై ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు.
Comments
Loading comments...

